భార్య, కుమారుడి నిర్బంధం | Wife, son detention | Sakshi
Sakshi News home page

భార్య, కుమారుడి నిర్బంధం

Published Tue, Mar 14 2017 9:53 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

భార్య, కుమారుడి నిర్బంధం - Sakshi

భార్య, కుమారుడి నిర్బంధం

గోరంట్ల(సోమందేపల్లి):  గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లికి చెందిన జయచంద్రారెడ్డి అనే వ్యక్తి తన భార్య శోభారాణి సహా కుమారుడిని ఇంటిలో మంగళవారం నిర్బంధించాడు. స్థానికుల కథనం ప్రకారం... తరుచూ దంపతులు గొడవపడేవారన్నారు. మంగళవారం కూడా ఇద్దరూ గొడవపడ్డారన్నారు. ఆ తరువాత భార్య, కుమారుడిని బంధించి, ఇంటికి తాళాలు వేసుకుని పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అంతలోనే బాధితురాలు శోభారాణి 100 నంబర్‌కు ఫోన్‌ చేసి, పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ వెంకటేశ్వరులు సిబ్బందితో వెంటనే అక్కడికి చేరుకున్నారు. నిర్భందానికి గురైన తల్లి, కొడుకును విడిపించారు. ఆ తరువాత జయచంద్రారెడ్డిని స్ధానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement