విషజ్వరంతో మహిళ మృతి
Published Wed, Sep 7 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
పెనుగంచిప్రోలు :
విషజ్వరంతో మహిళ మృతి చెందిన సంఘటన పెనుగంచిప్రోలులో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన తిరుపతమ్మ(25) జ్వరంతో సోమవారం మృతి చెందింది. భర్త నాగయ్య మాట్లాడుతూ పుట్టింటికి వెళ్లి జ్వరంతో వచ్చిందని సోమవారం మృతి చెందినట్లు చెప్పారు.
Advertisement
Advertisement