మహిళ అదృశ్యం
Published Thu, Aug 4 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
కాశిబుగ్గ : వరంగల్ గిర్మాజీపేటకు చెందిన ఓ వివాహిత మూడురోజుల క్రితం అదృశ్యమైనట్లు ఇంతేజార్‌గంజ్ సీఐ భీంశర్మ తెలిపారు. గిర్మాజీపేటలో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన జానకి తిరిగి రాకపోవడంతో ఆమె భర్త ప్రసాద్ బుధవారం ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళ ఆచూకీ తెలిసినవారు 94910 89131 ఫోన్ నంబర్‌లో సమాచారం అందించాలని సీఐ సూచించారు.
Advertisement
Advertisement