మహిళా ఓటర్లే అధికం | women votes heavy | Sakshi
Sakshi News home page

మహిళా ఓటర్లే అధికం

Published Mon, Jan 16 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

women votes heavy

  • విడుదలైన తుది జాబితా ∙
  • జిల్లాలో మొత్తం 37,33,336 మంది ఓటర్లు
  • మహిళలు : 18,74,091 l
  • పురుషులు : 18,58,964 l
  • ఇతరులు : 281
  • కాకినాడ సిటీ : 
    ఎన్నికల కమిష¯ŒS ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సవరణను జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. జిల్లా ఓటర్ల తుది జాబితాను సోమవారం ప్రకటించింది. దీని ప్రకారం జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో    37,33,336 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 18,58,964 మంది, మహిళలు 18,74,091 మంది, ఇతరులు 281 మంది ఉన్నారు. గత ఏడాది జనవరిలో విడుదల చేసిన జాబితా ప్రకారం జిల్లాలో 37,04,882 మంది ఓటర్లు ఉండగా, తాజా సవరణ అనంతరం 28,454 మంది కొత్త ఓటర్లు చేరారు. అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా రంపచోడవరం, అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా రాజోలు నిలిచాయి.
    నియోజకవర్గాలవారీగా ఓటర్లు ఇలా..
    నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
    తుని 97,171 97,380 12 1,94563
    ప్రత్తిపాడు 92,502 93,620 17 1,86,139
    పిఠాపురం 1,08,972 1,06,831 6 2,15,809
    కాకినాడ రూరల్‌ 1,06,496 1,05,028 13 2,11,537
    పెద్దాపురం 90,762 91,181 16 1,81,959
    అనపర్తి 98,777 1,00,755 3 1,99,535
    కాకినాడ సిటీ 94,259 98,171 73 1,92,503
    రామచంద్రపురం 90,726 89,547 10 1,80,283
    ముమ్మిడివరం 1,03,886 1,01,419 3 2,05,308
    అమలాపురం 94,775 92,172 7 1,86,954
    రాజోలు 84,871 83,542 1 1,68,414
    పి.గన్నవరం 87,519 82,565 0 1,70,084
    కొత్తపేట 1,12,275 1,12,297 11 2,24,583
    మండపేట 97,456 1,00,552 4 1,98,012
    రాజానగరం 91,451 92,942 13 1,84,406
    రాజమహేంద్రవరం సిటీ 96,843 1,02,122 58 1,99,014
    రాజమహేంద్రవరం రూరల్‌ 1,00,578 1,03,386 18 2,03,982
    జగ్గంపేట 97,076 98,334 10 1,95,420
    రంపచోడవరం 1,12,578 1,22,247 6 2,34,831
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement