తాగునీటి కోసం మహిళల ధర్నా
నూతనకల్ మండలంలోని మామిళ్లమడవ గ్రామంలో తాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందెలతో సోమవారం గ్రామంలో ధర్నా నిర్వహించారు.
Published Tue, Jul 26 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM