యాదాద్రి హుండీ లెక్కింపు
యాదాద్రి హుండీ లెక్కింపు
Published Tue, Aug 9 2016 1:00 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని సంగీతభవనంలో సోమవారం ఉదయం హుండీ లెక్కింపు నిర్వహించారు. 39 రోజులకు గాను రూ. 80,29,901 నగదు, 88గ్రాముల బంగారం,1750 గ్రాముల వెండి వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బి. నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి, అధికారులు దోర్భల భాస్కర శర్మ, రామ్మోహన్‌రావు, చంద్ర శేఖర్, శ్రవణ్, జూషెట్టి కృష్ణ, గోపాల్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement