యాదాద్రి హుండీ లెక్కింపు | yadadri hundi counting | Sakshi
Sakshi News home page

యాదాద్రి హుండీ లెక్కింపు

Published Thu, Oct 6 2016 9:45 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

యాదాద్రి హుండీ లెక్కింపు

యాదాద్రి హుండీ లెక్కింపు

యాదగిరికొండ  : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గురువారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు.  35 రోజులకు గాను రూ.58,61,69లు, అలాగే 80 గ్రాముల బంగారం , 1,600 గ్రాముల వెండి వచ్చిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మెన్‌ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి,  ఏఈఓలు చంద్రశేఖర్, రామ్మోహన్‌రావు, అధికారులు గజ్వేల్‌ రమేశ్,  శ్రవణ్, గోపాల్, చలమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement