యువతి ఆత్మహత్య | young woman suicide | Sakshi

యువతి ఆత్మహత్య

Published Wed, Nov 16 2016 12:35 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

young woman suicide

డోన్‌ టౌన్‌ : పెళ్లి ఇష్టం లేకున్నా సంబంధాలు చూస్తున్నారనే కారణంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన డోన్‌ మండలం కొచ్చెరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురువ రామాంజనమ్మ, చిన్నవెంకటరాముడుల కుమార్తె హేమలత (19). ఇటీవల తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి ఇష్టం లేదని చెప్పినా వారు అలాగే వ్యవహరిస్తుండంతో మనస్తాపం చెందింది. మంగళవారం ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి రామాంజనమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ రామసుబ్బయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement