ఆయిల్ ఇంజన్లు, సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే | Ysrcp mla to distribute oil engines, cycle | Sakshi
Sakshi News home page

ఆయిల్ ఇంజన్లు, సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Published Sun, Oct 4 2015 1:45 PM | Last Updated on Sun, Sep 3 2017 10:26 AM

Ysrcp mla to distribute oil engines, cycle

ఖమ్మం(అశ్వారావుపేట): ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆదివారం ఆశ్వారావుపేట మండలపరిషత్ కార్యాలయంలో 29 ఆయిల్ ఇంజన్లు, 9 సైకిళ్లు, ఒక కుట్టుమిషన్ పంపిణీ చేశారు. వీటిని భద్రాచలం ఐటీడీఏ ద్వారా అశ్వారావుపేట, దమ్మపేటలోని 9 గ్రామాలకు చెందిన గిరిజనుల(కొండ రెడ్లు)కు ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement