నెల్లూరు కార్పొరేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ ధర్నా | ysrcp protest at nellore corporation office | Sakshi
Sakshi News home page

నెల్లూరు కార్పొరేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ ధర్నా

Published Mon, Sep 26 2016 12:11 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

ysrcp protest at nellore corporation office

నెల్లూరు: షెడ్యూల్డ్ కులాల సబ్ప్లాన్ కింద మంజూరైన నిధులను ఖర్చుచేయకపోవడంపై నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. సబ్ప్లాన్ కింద మంజూరైన నిధులను ఖర్చు చేయకపోవడం పట్ల కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చివరకు కమిషనర్ హామీతో వారు ఆందోళన విరమించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement