రూర్కెలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) పీహెచ్‌డీ, ఎంటెక్ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
నిట్, రూర్కెలా
రూర్కెలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) పీహెచ్‌డీ, ఎంటెక్ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
పీహెచ్‌డీ ప్రోగ్రామ్
ఎంటెక్(రీసెర్చ్) ప్రోగ్రామ్
విభాగం: ఆర్థోపెడిక్ టిష్యూ ఇంజనీరింగ్ అండ్ రిహాబిలిటేషన్
అర్హతలు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.
చివరి తేది: సెప్టెంబరు 7
వెబ్‌సైట్: http://eapplication.nitrkl.ac.in