నిమ్స్, హైదరాబాద్
హైదరాబాద్‌లోని నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్), కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
- ఎంఎస్సీ (నర్సింగ్)
సీట్ల సంఖ్య: 21
కాలపరిమితి: రెండేళ్లు
అర్హతలు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరిలో డిప్లొమా లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉండాలి.
వయసు: 45 ఏళ్లకు మించకూడదు.
- మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ
సీట్ల సంఖ్య: 15
కాలపరిమితి: రెండేళ్లు
అర్హతలు: ఫిజియోథెరపీలో డిగ్రీ ఉండాలి.
- పోస్ట్ గ్రాడ్యుయేట్ పారా మెడికల్ డిప్లొమా కోర్సెస్
సీట్ల సంఖ్య: 57
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 30
వెబ్‌సైట్: www.nims.edu.in
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ(ఐఎంటీ), కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్
- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (డ్యూయల్ కంట్రీ)
- ఎంబీఏ
కాలపరిమితి: రెండేళ్లు
- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(ఎగ్జిక్యూటివ్)
కాలపరిమితి: పదిహేను నెలలు
- పార్ట్‌టైం పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్
కాలపరిమితి: మూడేళ్లు
క్యాంపస్‌లు: హైదరాబాద్, ఘజియాబాద్, నాగ్‌పూర్, దుబాయ్
అర్హతలు: 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. క్యాట్/గ్జాట్/జీమ్యాట్‌లో అర్హత సాధించాలి.
చివరి తేది: డిసెంబర్ 24
వెబ్‌సైట్: http://imt.edu/
ప్రవేశాలు
Published Wed, Sep 17 2014 11:38 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement