సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టులు | Central Railway apprentice posts | Sakshi
Sakshi News home page

సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టులు

Published Wed, Nov 2 2016 3:58 AM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టులు

సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టులు

సెంట్రల్ రైల్వే.. వివిధ వర్క్‌షాప్స్, యూనిట్ల పరిధిలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 
     ముంబై క్లస్టర్
 
     (క్యారేజ్ అండ్ వ్యాగన్
     (కోచింగ్) వాడి బందర్, ముంబై
     ఫిట్టర్     = 182
     వెల్డర్ (గ్యాస్ అండ్  ఎలక్ట్రిక్)    = 6
     కార్పెంటర్      = 28
     పెయింటర్ (జనరల్)     = 24
     టైలర్ (జనరల్)      = 18
 
     కల్యాణ్ డీజిల్ షెడ్
     1. ఎలక్ట్రీషియన్         = 11
     2. మెషినిస్ట్         = 1
     3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 1
     4. ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్  = 4
     5. మెకానికల్ డీజిల్         = 33
     6. లేబొరేటరీ అసిస్టెంట్ (సీపీ)    = 3
 
     కుర్లా డీజిల్ షెడ్
     1. ఎలక్ట్రీషియన్     = 24
     2. మెకానికల్ డీజిల్     = 36
     
     ఎస్‌ఆర్.డీఈఈ (టీఆర్‌ఎస్) కల్యాణ్
     1. ఫిట్టర్            = 62
     2. టర్నర్           = 10
     3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)   = 10
     4. ఎలక్ట్రీషియన్           = 62
     5. మెషినిస్ట్           = 5
     6. ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్            = 5
     7. లేబొరేటరీ అసిస్టెంట్ (సీపీ)    = 5
     8. ఎలక్ట్రానిక్స్ మెకానిక్           = 20
 
     ముంబై క్లస్టర్
 
     ఎస్‌ఆర్ (డీఈఈ) (టీఆర్‌ఎస్) కుర్లా
     1. ఫిట్టర్     = 90
     2. టర్నర్     = 6
     3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 3
     4. ఎలక్ట్రీషియన్     = 93
 
     పారెల్ వర్క్‌షాప్
     1. ఫిట్టర్     = 6
     2. మెషినిస్ట్     = 9
     3. షీట్ మెటల్ వర్కర్ = 9
     4. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 6
 
     5. ఎలక్ట్రీషియన్     = 11
     6. విండర్ (ఆర్మేచర్) = 5
     7. మెకానిక్
         మెషిన్ టూల్స్ = 24
     8. టూల్ అండ్ డై మేకర్     = 68
     9.మెకానిక్ (మోటార్ వెహికల్) = 4
     10. మెకానిక్ డీజిల్     = 74
 
     మాతుంగ వర్క్‌షాప్
     1. మెషినిస్ట్     = 26
     2. మెకానిక్ మెషిన్‌టూల్ మెయింటెనెన్స్= 48
     3. ఫిట్టర్      = 197
     4. కార్పెంటర్     =  126
     5. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)    = 55
     6. పెయింటర్     = 37
     7. ఎలక్ట్రీషియన్     = 90
 
     ముంబై క్లస్టర్
 
     ఎస్ అండ్ టీ వర్క్‌షాప్, బైకుల్లా
     1. ఫిట్టర్     = 25
     2. టర్నర్     = 6
     3. మెషినిస్ట్     = 5
     4. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 8
     5. ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్
         అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్    = 6
     6. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్
        ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ = 2
     7. ఎలక్ట్రీషియన్    = 3
     8. పెయింటర్ (జనరల్)    = 4
 
     భుసావల్ క్లస్టర్
 
     గ్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్‌మెంట్
     1. ఫిట్టర్     = 107
     2. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 12
     3. మెషినిస్ట్     = 3
 
     ఎలక్ట్రిక్ లోకో షెడ్, భుసావల్
     1. ఫిట్టర్     = 38
     2. ఎలక్ట్రీషియన్     = 38
     3. వెల్టర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 4
 
      ఎలక్ట్రిక్ లోకోమోటి వ్ వర్క్‌షాప్,
      భుసావల్
     1. ఎలక్ట్రీషియన్    = 56
     2. ఫిట్టర్            = 53
     3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 7
     4. ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్
         అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్    = 2
 
     భుసావల్ క్లస్టర్
     
 
     మన్మాడ్ వర్క్‌షాప్
     1. ఫిట్టర్     = 27
     2. టర్నర్    = 3
     3. మెషినిస్ట్    = 7
     4. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 7
     5. మెకానిక్ (మెటార్ వెహికల్) = 1
     6. మెకానిక్ డీజిల్    = 4
     7. పెయింటర్ (జనరల్)    = 2
 
     టీఎండబ్ల్యు నాసిక్ రోడ్
     1. ఫిట్టర్     = 10
     2. మెషినిస్ట్     = 4
     3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 6
     4. ఎలక్ట్రీషియన్     = 26
     5. కార్పెంటర్     = 2
     6. మెకానిక్ డీజిల్     = 2
 
     పుణె క్లస్టర్
 
 
     గ్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్‌మెంట్
     1. ఫిట్టర్     = 20
     2. మెషినిస్ట్    = 3
     3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 3
     4. పెయింటర్ (జనరల్)     = 2
     డీజిల్ లోకోషెడ్
     1. మెకానిక్ డీజిల్    = 9
     2. ఎలక్ట్రీషియన్    = 30
     3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 8
     4. మెషినిస్ట్          = 2
     5. పెయింటర్ (జనరల్)     = 1
 
     నాగపూర్ క్లస్టర్
 
 ఎలక్ట్రిక్ లోకో షెడ్, అజ్ని
 
       1. ఎలక్ట్రీషియన్     = 33
     2. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ = 15
 
     గ్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో
     1. ఫిట్టర్     = 51
     2. పెయింటర్ (జనరల్)     = 1
     3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 5
     4. కార్పెంటర్     = 2
 
     షోలాపూర్ క్లస్టర్
     
     గ్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్‌మెంట్
     1. ఫిట్టర్     = 72
     2. కార్పెంటర్     = 7
     3. మెషినిస్ట్    = 8
     4. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 11
     5. పెయింటర్ (జనరల్)    =3
     6. మెకానిక్ డీజిల్     = 2
 
     కుర్దువాడీ వర్క్‌షాప్
     1. ఫిట్టర్     = 7
     2. మెషినిస్ట్      = 5
     3. వెల్డర్
        (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)     = 4
     4. కార్పెంటర్      = 2
     5. పెయింటర్ (జనరల్)    = 3
 
 అర్హత: 50 శాతం మార్కులతో పదో తరగతి (10+2 విధానంలో) ఉత్తీర్ణతతోపాటు నిర్దేశిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
 వయోపరిమితి: నవంబర్ 1, 2016 నాటికి 15 ఏళ్లు నిండి 24 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
 ఎంపిక: పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. వీరికి వైద్య పరీక్షలు ఉంటాయి. అంతేకాకుండా నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
 దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమ ఐటీఐ ట్రేడ్ ఆధారంగా ఏదో ఒక క్లస్టర్‌కు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రింటవుట్ దరఖాస్తు పంపాల్సిన అవసరం లేదు.
 దరఖాస్తు రుసుం: డెబిట్ కార్డ్/ క్రెడిట్ కార్డ్/ఇంటర్‌నెట్ బ్యాంకింగ్/ఎస్‌బీఐ చలాన్ ద్వారా రూ.100 దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు, దివ్యాంగులకు, మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం:
 నవంబర్ 1, 2016
 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:
 నవంబర్ 30, 2016
 వెబ్‌సైట్: https://www.rrccr.com/

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement