ఎంటర్‌ప్రైజ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)... ఎంటర్‌ప్రైజ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎంటర్‌ప్రైజ్ మేనేజ్‌మెంట్
కాలపరిమితి: రెండేళ్లు
అర్హతలు: ఏదైనా డిగ్రీ, కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. క్యాట్-2013/జీమ్యాట్/జీఆర్‌ఈలో అర్హత సాధించాలి.
ఎంపిక: బృంద చర్చలు, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబర్ 1
చివరి తేది: జనవరి 20
వెబ్‌సైట్: www.iimb.ernet.in
ఐఐఎంలో ఎగ్జిక్యూటివ్ పీజీ
కేరళ రాష్ట్రం కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)... ఎగ్జిక్యూటివ్ పీజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కోర్సు వివరాలు:
ఎగ్జిక్యూటివ్ పోస్ట్-గ్రాడ్యుయేట్
{పోగ్రామ్
కాలపరిమితి: రెండేళ్లు
ఎగ్జిక్యూటివ్ పోస్ట్-గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇన్ జనరల్ మేనేజ్‌మెంట్
కాలపరిమితి: ఏడాది
అర్హతలు: ఏదైనా డిగ్రీ, కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. క్యాట్/జీమ్యాట్/ మ్యాట్‌లో అర్హత సాధించాలి.
ఎంపిక: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేది: ఆగస్టు 25
వెబ్‌సైట్: www.iimk.ac.in
ప్రవేశాలు
Published Tue, Aug 20 2013 11:58 PM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement
Advertisement