ఇంటర్ సివిక్స్ మాదిరి ప్రశ్న పత్రాలు | inter civics model paper | Sakshi
Sakshi News home page

ఇంటర్ సివిక్స్ మాదిరి ప్రశ్న పత్రాలు

Published Mon, Mar 3 2014 10:24 PM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM

ఇంటర్ సివిక్స్ మాదిరి ప్రశ్న పత్రాలు

ఇంటర్ సివిక్స్ మాదిరి ప్రశ్న పత్రాలు

 ఐ.    కింది ప్రశ్నల్లో ఏవైనా మూడింటికి 40 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి.    3 10 = 30
 1.    రాజనీతి శాస్త్రాన్ని నిర్వచించి, దాని ప్రాముఖ్యాన్ని వివరించండి.
 2.    సార్వభౌమాధికారం లక్షణాలను వివ రించండి.
 3.    గాంధేయవాదంపై ఒక వ్యాసం రాయండి.
 4.    సమాఖ్య ఉపయోగాలను, నష్టాలను తెలపండి.
 5.    న్యాయశాఖ విధులను వివరించండి.
 
 విభాగం - బి
 ఐఐ.    కిందివాటిలో ఏవైనా ఎనిమిది ప్రశ్నలకు 20 పంక్తుల్లో సమాధానాలు రాయండి.
     8ణ5 = 40
 6.    రాజనీతిశాస్త్రం, నీతిశాస్త్రాల మధ్య సంబంధాన్ని తెలపండి.
 7.    రాజ్యానికి సంబంధించిన ఏవైనా రెండు మౌలికాంశాలను వివరించండి.
 8.    రాజ్యం - సమాజాల మధ్య భేదాలను రాయండి.
 9.    స్వేచ్ఛను రక్షించే సాధనాలను రాయండి.
 10.    సమానత్వ రూపాలను వివరించండి.
 11.    న్యాయం రకాలను వివరించండి.
 12.    మిగులు విలువ సిద్ధాంతం గురించి రాయండి.
 13.    సంక్షేమ రాజ్యం అంటే ఏమిటి? సంక్షేమ రాజ్య మౌలిక లక్షణాలను వివరించండి.
 14.    {పజాస్వామ్య ప్రయోజనాలు రాయండి.
 15.    ద్విసభా విధానం గురించి రాయండి.
 16.    ఆధునిక కాలంలో కార్యనిర్వాహక శాఖ ప్రాముఖ్యత పెరగడానికి కారణాలేమిటి?
 17.    {పజాభిప్రాయ సాధనాలను తెలపండి.
 విభాగం - సి
 ఐఐఐ.    కిందివాటిలో పదిహేను ప్రశ్నలకు 5 పంక్తుల్లో సమాధానాలు రాయండి.
     15ణ2 = 30
 18.    సామాజిక శాస్త్రం
 19.    {పభుత్వ అంగాలు
 20.    న్యాయం నిర్వచనం
 21.    డిఫ్యాక్టో డిజ్యూర్ సార్వభౌమాధికారం
 22.    జాతీయత
 23.    {పజాభిప్రాయ సేకరణ
 24.    వయోజన ఓటు హక్కు
 25.    సమన్యాయం
 26.    రక్షక రాజ్యం (పోలీసు రాజ్యం)
 27.    శాసనం లక్షణాలు
 28.    హక్కుల అమలుకు హక్కు
 29.    లౌకిక రాజ్యం
 30.    సామాజిక న్యాయం (సాంఘిక న్యాయం)
 31.    వర్గ పోరాటం
 32.    బహు కార్యనిర్వాహక వర్గం
 33.    సహజ స్వేచ్ఛ
 34.    న్యాయ సమీక్ష
 35.    కార్‌‌లమార్‌‌క్స రచనలు
 36.    ద్విసభా విధానం
 37.    {పభావ వర్గాలు
 
 
 
 ఐ్ట్ఛటఝ్ఛఛీజ్చ్ట్ఛీ ్కఠఛజీఛి ఉ్ఠ్చఝజ్చ్టీజీౌట, క్చటఛిజి 2014
 ఇజీఠిజీఛిట ్క్చఞ్ఛటఐఐ (ఖ్ఛీఠజఠ గ్ఛటటజీౌ)
 ఖీజీఝ్ఛ: 3 ఏటట    క్చ్ఠ.క్చటజుట: 100
 
 విభాగం - ఎ
 ఐ.    కింది ప్రశ్నల్లో ఏవైనా మూడింటికి 40 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి.    3ణ10 = 30
 1.    భారత రాజ్యాంగం మౌలిక లక్షణాలను వివరించండి.
 2.    భారత రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కులను రాయండి.
 3.    భారత రాష్ర్టపతి అధికారాలను వివరించండి.
 4.    భారత పార్లమెంట్ అధికారాలు - విధులను వివరించండి.
 5.    పట్టణ ప్రాంత స్థానిక ప్రభుత్వాల నిర్మాణం, విధులను వివరించండి.
 
 విభాగం - బి
 ఐఐ.    కిందివాటిలో ఏవైనా ఎనిమిది ప్రశ్నలకు 20 పంక్తుల్లో సమాధానాలు రాయండి.
     8ణ5 = 40
 6.    భారతదేశంలో జాతీయోద్యమం ఆవిర్భావానికి కారణాలేమిటి?
 7.    సహాయ నిరాకరణోద్యమం గురించి రాయండి.
 8.    ఆదేశసూత్రాల్లోని గాంధేయవాద నియమాలను తెలపండి.
 9.    లోక్‌సభ స్పీకర్ విధులను రాయండి.
 10.    కేంద్ర మంత్రిమండలి విధులను రాయండి.
 11.    కేంద్ర, రాష్ర్ట సంబంధాలపై సర్కారియా కమిటీ సూచనలు రాయండి.
 12.    {దవ్య బిల్లు - సాధారణ బిల్లుల మధ్య  భేదాలను తెలపండి.
 13.    సుప్రీంకోర్టు అధికారాలను క్లుప్తంగా రాయండి.
 14.    భారత రాజ్యాంగం 73వ రాజ్యాంగ సవరణ ముఖ్యాంశాలు ఏవి?
 15.    విదేశాంగ విధానాన్ని నిర్ధారించే కారకాలను పేర్కొనండి.
 16.    ఐక్యరాజ్యసమితి సాధించిన విజయాలు, పరాజయాలను తెలపండి.
 17. ఉగ్రవాదం రకాలను వివరించండి.
 విభాగం - సి
 ఐఐఐ.    కిందివాటిలో పదిహేను ప్రశ్నలకు 5 పంక్తుల్లో సమాధానాలు రాయండి.
     15ణ2 = 30
 18.    దండి యాత్ర
 19.    చౌరీ చౌరా సంఘటన
 20.    శాసనోల్లంఘనోద్యమం
 21.    ముసాయిదా కమిటీ
 22.    కోరం
 23.    స్త్రీ సంక్షేమం గురించి తెలిపిన ఆదేశ సూత్రాలు ఏవి?
 24.    అవిశ్వాస తీర్మానం
 25.    కోర్‌‌ట ఆఫ్ రికార్డు
 26.    ఉమ్మడి జాబితా
 27.    క్షమాభిక్ష
 28.    {పభుత్వ ఖాతాల సంఘం
 29.ఙ్ట్చఛగ్రామ సభ
 30.    పురపాలక సంఘాల స్థాయిలు
 31.    మేయర్
 32.    కంటోన్మెంట్ బోర్డు
 33.    సార్‌‌క సమావేశాలు
 34.    అలీన విధానం
 35.    అడ్వకేట్ జనరల్
 36.    ధర్మకర్తృత్వమండలి
 37.    ఐక్యరాజ్యసమితి సభ్యత్వం
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement