ఉద్యోగాలు | job opportunities | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Thu, Oct 2 2014 12:57 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఉద్యోగాలు - Sakshi

ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
అసోసియేట్ ప్రొఫెసర్
వయసు: 45 ఏళ్లు దాటకూడదు.
విభాగం: ఇంగ్లిష్ జర్నలిజం
అర్హతలు: మీడియా స్టడీస్/ కమ్యూనికేషన్/ జర్నలిజంలో పీహెచ్‌డీతో పాటు 12 ఏళ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
చివరి తేది: అక్టోబర్ 31
వెబ్‌సైట్: www.iimc.nic.in
 
భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్
భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్ (బీబీఎన్‌ఎల్) ఎగ్జిక్యూటివ్ ట్రైనీల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్
అర్హతలు: బీఈ/ బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్
వయసు: 27 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: గేట్-2014 స్కోరు ద్వారా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27
వెబ్‌సైట్: www.bbnl.nic.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement