ఉద్యోగాలు | Jobs | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Sat, May 24 2014 10:11 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Jobs

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింది పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
 అసిస్టెంట్స్ ఇన్ క్లరికల్ కేడర్
 అర్హతలు:ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
 వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు నిబంధనలమేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
 ఎంపిక: రాత పరీక్ష ద్వారా
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూన్ 14
 వెబ్‌సైట్: www.sbi.co.in

 

 ప్రవేశాలు
 ఫుడ్ క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్
 ఫుడ్ క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్, విశాఖపట్నం కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 1. ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పార్టిస్సెరీ
 2. ఫుడ్ సర్వీస్ ఆపరేషన్స్
 3. బేకరీ అండ్ కన్ఫెక్షనరీ
 అర్హత: ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత.
 వయసు: 25 ఏళ్లకు మించకూడదు.
 దరఖాస్తులకు చివరి తేది: జూన్ 23
 వెబ్‌సైట్: www.fcivizag.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement