ఉద్యోగాలు | jobs notifications | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Thu, Jul 24 2014 12:01 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

jobs notifications

ఎస్‌బీఐలో మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
స్పెషల్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్
(ఎంఎంజీఎస్-2): పోస్టులసంఖ్య: 135
విభాగం: బ్యాంకింగ్
 అర్హతలు: 60 శాతం మార్కులతో సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఏసీఎస్/ఎంబీఏ(ఫైనాన్స్)/పీజీడీబీఏ/పీజీపీఎం/పీజీడీఎం ఉండాలి.  షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్/పబ్లిక్ సెక్టార్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఎగ్జిక్యూటివ్ సూపర్‌వైజర్/మేనేజ్‌మెంట్ స్థాయిలో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
స్పెషల్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్(ఎంఎంజీఎస్-3): పోస్టుల సంఖ్య: 165
విభాగం: బ్యాంకింగ్
అర్హతలు: 60 శాతం మార్కులతో సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఏసీఎస్(ఫైనాన్స్)/పీజీడీబీఏ/పీజీపీఎం/పీజీడీఎం ఉండాలి. షెడ్యూ ల్డ్ కమర్షియల్ బ్యాంక్/పబ్లిక్ సెక్టార్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఎగ్జిక్యూటివ్ సూపర్‌వైజర్/మేనేజ్‌మెంట్ స్థాయిలో ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 25  40 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: ఆగస్టు 11
 వెబ్‌సైట్: http://www.sbi.co.in/

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement