ఎన్‌ఐహెచ్‌లో రీసెర్చ్ అసోసియేట్, జేఆర్‌ఎఫ్
రూర్కీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (ఎన్‌ఐహెచ్) వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, రీసెర్చ్ సైంటిస్ట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో. ఖాళీలు: 30
ఇంటర్వ్యూ తేదీలు: మే 25, 26
వెబ్‌సైట్: www.nih.ernet.in
జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్స్
జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన క్లినికల్ విభాగంలో జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
పోస్టు: జూనియర్ రెసిడెంట్స్ (క్లినికల్)
ఖాళీలు: 42
అర్హతలు: ఎంబీబీఎస్ (ఇంటర్‌నషిప్‌తో) ఉత్తీర్ణత.
ఇంటర్వ్యూ తేది: మే 31
వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in
ఉద్యోగాలు
Published Tue, May 17 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM
Advertisement
Advertisement