ఉద్యోగాలు | jobs in army | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Sat, Nov 22 2014 11:21 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

jobs in army

 ఉద్యోగాలు
 ఇండియన్ ఆర్మీ

 ఇండియన్ ఆర్మీ పర్మినెంట్ కమిషన్ ‘టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (121వ బ్యాచ్)’లో ప్రవేశానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల (పురుషులు) నుంచి దరఖాస్తులు కోరుతోంది.

 విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్,  ఆటోమొబైల్/ వర్క్‌షాప్ టెక్నాలజీ, ఏరోనాటికల్/ ఏవియేషన్/ ఏరోస్పేస్/ బాలిస్టిక్స్/ ఏవియానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ ఇన్ఫోటెక్/ ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్), ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ శాటిలైట్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్/ఆప్టో ఎలక్ట్రానిక్స్/ ఫైబర్ ఆప్టిక్స్/ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఆర్కిటెక్చర్/ బిల్డింగ్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ/ బయో టెక్నాలజీ/ బయోమెడికల్ ఇం జనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ అండ్ ఎక్స్‌ప్లోసివ్స్/ మెటలర్జికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్/మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్/ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్/ ప్రొడక్షన్.

 అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
 వయసు: 20 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: డిసెంబర్ 1 నుంచి 31
 వెబ్‌సైట్:
 www.joinindianarmy.nic.in

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement