నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
హర్యానాలోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టెక్నీషియన్: 3
విభాగాలు: లేబొరేటరీ, వర్క్‌షాప్
అర్హతలు: పదో తరగతితో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్/ ఫిట్టర్/ ప్లంబర్/ మోటార్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్: 16
విభాగాలు: లేబొరేటరీ, వర్క్‌షాప్.
అర్హతలు: అగ్రికల్చర్/ వెటర్నరీ సైన్స్/ బయోటెక్నాలజీ/ మైక్రోబయాలజీలో డిగ్రీ లేదా సివిల్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్ / ఎక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా ఉండాలి.
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్: 2
విభాగాలు: కంప్యూటర్ సైన్స్/ వెటర్నరీ సైన్స్/ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండ్రీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
లోయర్ డివిజన్ క్లర్క్: 3
అర్హత: ఇంటర్. ఇంగ్లిష్, హిందీ టైపింగ్‌లో నిమిషానికి 35, 30 పదాల వేగం ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 30
వెబ్సైట్: www.ndri.res.in
ఉద్యోగాలు
Published Tue, Oct 7 2014 11:23 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement