ఒక ఇంట్లో 327.. మరో ఇంట్లో 115 మంది ఓటర్లు | 327 voters in a home | Sakshi
Sakshi News home page

ఒక ఇంట్లో 327.. మరో ఇంట్లో 115 మంది ఓటర్లు

Published Mon, Apr 28 2014 7:59 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

327 voters in a home

ఆదిలాబాద్: ఒకే ఇంట్లో 327 మంది ఓటర్లున్నారు. మరో ఇంట్లో 115 మంది ఓటర్లున్నారు. వామ్మో ఇంతపెద్ద కుటుంబాలున్నాయా? అందులోనూ అందరూ కలిసే ఉన్నారా? అని ఆశ్చర్యంతో పాటు సందేహం కలగవచ్చు. అయితే ఇదంతా బోగస్. ఆదిలాబాద్లో ఓటర్ల జాబితాలో ఈ మాయా జాలం వెలుగుజూసింది. ఈ జాబితాలో పేర్లున్న వ్యక్తులను తామింత వరకు చూడలేదని, అలాంటి వారెవరూ తమ కాలనీలో లేరంటూ స్థానికులు నోరెళ్లబెట్టారు. బాధ్యులుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement