పెద్దాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ మోహన్ అరెస్ట్ | Congress MLA Mohan Gandhi arrested | Sakshi
Sakshi News home page

పెద్దాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ మోహన్ అరెస్ట్

Published Wed, Apr 23 2014 11:23 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

పెద్దాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ మోహన్ అరెస్ట్ - Sakshi

పెద్దాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ మోహన్ అరెస్ట్

కాకినాడ: కాకినాడ-సామర్లకోట మధ్య చెక్పోస్ట్ వద్ద పెద్దాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సామర్లకోట మాజీ జెడ్పీటీసీ సత్తిబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో  గాంధీ మోహన్ కోర్టు విచారణకు హాజరుకాలేదు.  న్యాయస్థానం గాంధీమోహన్‌కు అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది. దాంతో పోలీసులు గాంధీ మోహన్‌ను అరెస్ట్ చేశారు.

2012లో కూడా గాంధీ మోహన్‌పై కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2005లో అధికారులను నిర్బంధించిన కేసులో ఆ వారెంట్‌ జారీ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement