ఆప్’ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా 'first list of candidates for the Assembly | Sakshi
Sakshi News home page

ఆప్’ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా

Published Sat, Apr 5 2014 2:08 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

'first list of candidates for the Assembly

,హైదరాబాద్ :  ఆమ్ ఆద్మీపార్టీ అసెంబ్లీ నియోజక వ ర్గాల అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం ఇక్కడ విడుదల చేసింది. తెలంగాణలో 31  మంది, సీమాంధ్రలో 29 మంది అభ్యర్థులను ప్రకటించినట్లు పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇంఛార్జీ పురుషోత్తం తెలిపారు.  

 తెలంగాణ అభ్యర్థులు: రుక్మిణి భానోతు-నాంపల్లి, కరణం అంబికా కృష్ణ-సనత్‌నగర్, దున్యాలాల్ త్రిపాఠి నీరాలా-జూబ్లిహిల్స్,అనితారావు కిలారు-సికింద్రాబాద్, ఎం.జైపాల్‌రెడ్డి-కుత్బుల్లాపూర్, ఎం.జయరాజ్-కంటోన్మెంట్, అరిగింటి శారద-కూకట్‌పల్లి, చంద్రసుప్రియా-మల్కజ్‌గిరి, మట్టా సురేష్‌కుమార్-శేర్‌లింగంపల్లి, వీసీహెచ్ ప్రమీల-రాజేంద్రనగర్, వెంకటేష్‌గౌడ్ -మహేశ్వరం, క్రిష్ణా వై- పరిగి, పి.మధుసూదన్-చేవెళ్ల, శ్రీధర్-మలక్‌పేట్, కిరణ్‌కుమార్-పరకాల, మురళీకృష్ణ- స్టేషన్‌ఘన్‌పూర్, సుదర్శన్‌భరత్-పాలకుర్తి, సయ్యద్ అహ్మద్ ఫరూఖ్-కరీంనగర్, ఎం.విజయ్ ఆనంద్-రామగుండం , మహ్మద్ అసద్-ఖమ్మం, కాసాని శ్రీనివాస్-పాలేరు, మోడే హనుమా-ఇల్లెందు, అర్జుల శశికుమార్‌రెడ్డి-జనగాం, బోడ చంద్రప్రకాష్-ఇబ్రహీంపట్నం, రాంచంద్రారెడ్డి-ఆలేరు, డాక్టర్ షేక్ అన్సారీ- నల్లగొండ, డేగల జనార్థన్-సూర్యా పేట్, లావూరి క్రాంతికుమార్-నాగార్జునసాగర్, రామకృష్ణ-కోదాడ, కె.నాగేశ్వరరావు-దేవరకొండ, చింతల వెంకటేశ్వ ర్లు- అచ్చంపేట్.
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement