పవన్ ప్రశ్నించే విధానం నచ్చింది: శివాజి | I like Pawan Kalyan style of questioning, says Sivaji | Sakshi
Sakshi News home page

పవన్ ప్రశ్నించే విధానం నచ్చింది: శివాజి

Published Wed, Mar 26 2014 4:33 PM | Last Updated on Wed, Apr 3 2019 8:56 PM

పవన్ ప్రశ్నించే విధానం నచ్చింది: శివాజి - Sakshi

పవన్ ప్రశ్నించే విధానం నచ్చింది: శివాజి

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై తెలుగు సినిమా పరిశ్రమ మౌనం దాల్చింది. ఇప్పటివరకు జనసేనపై సినిమా పెద్దలు స్పందించలేదు. అయితే శివాజి మాత్రం తనదైన శైలిలో స్పందించాడు. పవన్ కళ్యాణ్ విధానాలు తనకు అర్థం కాలేదని ఓ కార్యక్రమంలో అన్నాడు.

'పవన్ కళ్యాణ్ దేనికి కట్టుబడ్డారో నాకు అర్థం కాలేదు. విప్లవవీరుడు చేగువేరా అంటే ఇష్టమని చెప్పుకునే పవర్ స్టార్ ఆశ్చర్యకరంగా బీజేపీకి మద్దతు పలికారు. ఏదైమైనా పవన్ కళ్యాణ్ ప్రశ్నించే విధానం నాకు నచ్చింది' అని శివాజి వ్యాఖ్యనించినట్టు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. పాలెం బస్సు ప్రమాద బాధితుల తరపున శివాజి ప్రభుత్వంతో పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అతడికి పలు రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement