మెదక్, నర్సాపూర్‌లో నేడు కేసీఆర్ పర్యటన | kcr tour in medak and narsapur | Sakshi
Sakshi News home page

మెదక్, నర్సాపూర్‌లో నేడు కేసీఆర్ పర్యటన

Published Wed, Apr 23 2014 11:54 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

మెదక్, నర్సాపూర్‌లో నేడు కేసీఆర్ పర్యటన - Sakshi

మెదక్, నర్సాపూర్‌లో నేడు కేసీఆర్ పర్యటన

సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గురువారం మెదక్, నర్సాపూర్‌లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. సాయంత్రం 5.20 గంటలకు మెదక్.. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు నర్సాపూర్‌లో జరిగే బహిరంగ సభలో చంద్రశేఖర్‌రావు ప్రసంగించనున్నారు.

26వ తేదీన  జహీరాబాద్, జోగిపేట, సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. 27వ తేదీన పటాన్‌చెరు, సంగారెడ్డి పట్టణాల్లో కేసీఆర్ పర్యటిస్తారు. కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా జనసమీకరణపై ఎమ్మెల్యే అభ్యర్థులు దృష్టి సారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement