ఈనెల 13న నిర్వహించే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది.
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఈనెల 13న నిర్వహించే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు మూడంచెల పోలీస్ బందోబస్తుతో పాటు అదనపు పరిశీలకులను నియమిస్తూ కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. మండలాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.