రాజీవ్ కుమార్తెనే: ప్రియాంక | Priyanka Gandhi to Campaign in Amethi | Sakshi
Sakshi News home page

రాజీవ్ కుమార్తెనే: ప్రియాంక

Published Fri, May 2 2014 4:32 AM | Last Updated on Fri, Mar 29 2019 6:00 PM

ఎస్పీజీ   భద్రతావలయాన్ని దాటుకొని ప్రజలను కలుసుకునేందుకు వెళ్తున్న ప్రియాంక - Sakshi

ఎస్పీజీ భద్రతావలయాన్ని దాటుకొని ప్రజలను కలుసుకునేందుకు వెళ్తున్న ప్రియాంక

అమేథీ: ప్రియాంక గాంధీ తనకు కూతురు సమానురాలంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను సోనియా తనయ తిప్పికొట్టారు. తాను రాజీవ్‌గాంధీ కుమార్తెనని... తన తండ్రిని ఇంకే వ్యక్తితోనూ పోల్చలేరని గురువారం అమేథీలో వ్యాఖ్యానించారు. ‘‘దేశం కోసం నా తండ్రి ప్రాణ త్యాగం చేశారు. నా జీవితంలో నేను ఎక్కువగా ప్రేమించేది మా నాన్ననే. ఆయన్ను ఇంకెవరితోనూ పోల్చలేరు. ఒక వ్యక్తిని మరొకరితో పోల్చడం నాకు ఇష్టం ఉండదు’’ అని మీడియా ప్రశ్నలకు బదులిచ్చారు. అయితే మోడీ వ్యాఖ్యలు తనకు కోపం తెప్పించలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement