ప్రాదేశిక ఎన్నికల తుదివిడత పోరు సందర్భంగా కర్నూలు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు.
కర్నూలు : ప్రాదేశిక ఎన్నికల తుదివిడత పోరు సందర్భంగా కర్నూలు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. కౌథాల మండలం వన్నూరులో ఓటర్లకు డబ్బు పంచుతున్న టీడీపీ కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన దాడిలో నలుగురు గాయపడగా. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.