ఆల్ ద బెస్ట్ | Ten Telangana districts ready for General elections | Sakshi
Sakshi News home page

ఆల్ ద బెస్ట్

Published Wed, Apr 30 2014 1:33 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

ఆల్ ద బెస్ట్ - Sakshi

ఆల్ ద బెస్ట్

కోటి ఆశలు.. కొత్త ఆకాంక్షలు
సార్వత్రిక సమరానికి తెలంగాణ సిద్ధమైంది. ఏడవ దశలో భాగంగా బుధవారం పది జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ కొత్త రాష్ట్రంగా  ఏర్పడుతున్న సమయంలో జరుగుతున్న ఈ  ఎన్నికల మీద పదిజిల్లాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్త రాష్ట్రంలోనైనా తమ వెతలు తీరుతాయన్న ఆకాంక్షను వ్యక్తంచేస్తున్నారు. రైతు ఆత్మహత్యలు లేని.. కరెంటుకోతలు లేని.. వలసలు లేని.. సాగు,తాగు నీళ్ల కోసం తల్లడిల్లే దుస్థితి లేని..   పాలన కోరుకుంటున్నారు. పది జిల్లాల్లో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు.. ఎన్నికల మీద మీద ప్రభావం చూపే అంశాలు...
 
 హైదరాబాద్ జిల్లా
 జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు   : 15
 పోటీలో ఉన్న అభ్యర్ధుల సంఖ్య     : 298
 లోకసభ నియోజకవర్గాలు :హైదరాబాద్, సికింద్రాబాద్
 పోటీలో ఉన్న అభ్యర్ధుల సంఖ్య     : 46
 
 2009 ఎన్నికల్లో జిల్లాలో పోలయిన ఓట్ల వివరాలు
 మొత్తం ఓట్లు     : 29,67,350
 పోలైన ఓట్లు     : 53.82 %
 పురుషులు     : 55.84 %
 మహిళలు     : 51.66 %
 
 ప్రభావం చూపే అంశాలు:
 తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, కాలుష్యం, ప్రజారవాణా వ్యవస్థ, విద్యుత్ కోతలు, ఉపాధి,  శివారు సమస్యలు
 
 రంగారెడ్డి జిల్లా
 జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు     : 14
 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య     : 284
 పార్లమెంట్ స్ధానాలు : మేడ్చల్, మల్కాజిగిరి
 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య     : 45
 
 2009 ఎన్నికల్లో జిల్లాలో పోలైన ఓట్లు
 మొత్తం ఓట్లు     : 40,18,664
 పోలైన ఓట్లు     : 58.15 %
 పురుషులు     : 59.70 %
 మహిళలు     : 56.60 %

 ప్రభావితం చేసే అంశాలు:
 సాగు, తాగునీరు, ఉద్యాన పంటలకు కరువైన ప్రోత్సాహం, కరెంట్ కోతలు,  బస్సు సౌకర్యం  లేక విద్యార్థుల కష్టాలు
 
 ఖమ్మం జిల్లా
 జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు     : 10  
 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య     : 143
 పార్లమెంట్ స్ధానం                : ఖమ్మం
 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య     : 27

2009లో జిల్లాలో పోలైన ఓట్లు
 మొత్తం ఓట్లు                           : 17,74.049
 పోలైన ఓట్ల శాతం                      : 81.68%
 పురుషులు                           : 82.14%
 మహిళలు                           : 81.23%
 
 ప్రభావితం చేసే అంశాలు :
 రైతు ఆత్మహత్యలు, కరెంటు కోతలు, తాగునీటి సమస్యలు, ప్లోరైడ్ సమస్యలు, పూర్తి కాని సాగు నీటి ప్రాజెక్టులు
 
 కరీంనగర్ జిల్లా
 జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు    : 13
 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య    : 168
 పార్లమెంట్ స్ధానాలు: కరీంనగర్, పెద్దపల్లి
 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య    : 34
 
2009 ఎన్నికల్లో జిల్లాలో పోలయిన ఓట్లు
 మొత్తం ఓట్లు    : 27,09,831
 పోలైన ఓట్లు    : 62.51 %
 పురుషులు    : 64.67 %
 మహిళలు    : 68.36 %
 
 ప్రభావితం చేసే అంశాలు:
 చేనేత కార్మికుల (మరమగ్గాల) సమస్యలు, గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికుల సమస్యలు, మెట్ట ప్రాంత రైతు సమస్యలు, కరెంటు కోతలు....
 
 నల్లగొండ జిల్లా
 జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు     :12
 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య     : 161
 పార్లమెంట్ స్ధానాలు: నల్లగొండ, భువనగిరి
 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య    : 22
 
2009 ఎన్నికల్లో జిల్లాలో పోలైన ఓట్లు
 మొత్తం ఓట్లు     : 25,26,496
 పోలయిన ఓట్లు     : 74.89 %
 పురుషులు     : 76.75 %
 మహిళలు     : 73.04 %
 
 ప్రభావితం చేసే అంశాలు:
 రైతు ఆత్మహత్యలు, కరువు,  ఫ్లోరైడ్ రక్కసి, ముందుకుసాగని నాగార్జునసాగర్ ఆధునికీకరణ, చేనేత కార్మికుల సమస్యలు.
 
 నిజామాబాద్ జిల్లా
 జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు    : 10
 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య    : 101
 పార్లమెంట్ స్ధానం    : నిజామాబాద్  
 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య    : 16
 
 2009 ఎన్నికల్లో జిల్లాలో పోలైన ఓట్లు
 మొత్తం ఓట్లు     : 16,63,906
 పోలయిన ఓట్లు     : 70.40 %
 పురుషులు     : 69.77 %
 మహిళలు     : 70.96 %
 ప్రభావితం చేసే అంశాలు: నిజాంసుగర్‌‌స ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ,  సరిహద్దు  సమస్యలు, పసుపు పంటకు గిట్టుబాటు ధర, గల్ప్ భాదితుల సమస్యలు.
 
 వరంగల్ జిల్లా
 జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు     : 12
 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య     : 153
 పార్లమెంట్ స్ధానాలు : వరంగల్, మహబూబాబాద్
 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య     : 29
 
2009 ఎన్నికల్లో జిల్లాలో పోలైన ఓట్లు
 మొత్తం ఓటు ్ల    : 24,46,931
 పోలైన ఓట్లు      : 72.84%
 పురుషులు     : 73.74%
 మహిళలు     : 73.74%
 
ప్రభావితం చేసే అంశాలు :
రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలు, తాగునీటి సమస్యలు, కాగితాలకే పరిమితమైన దేవాదుల ప్రాజెక్టు
 
 ఆదిలాబాద్ జిల్లా
 జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు    : 10
 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య    : 107
 పార్లమెంట్ స్ధానం    : ఆదిలాబాద్
 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య    : 8
 
 2009 ఎన్నికల్లో జిల్లాలో పోలయిన ఓట్లు
 మొత్తం ఓట్లు    : 16,19,101
 పోలైన ఓట్లు      : 74.65 %
 పురుషులు    : 75.33 %
 మహిళలు    : 73.98 %
 
 ప్రభావితం చేసే అంశాలు:
 సింగరేణి కార్మికుల సమస్యలు, డిమాండ్లు, గిరిజన మరణాలు,  తాగునీటి సమస్య, బీడీ కార్మికుల సమస్యలు
 
 మెదక్  జిల్లా
 జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు     : 10
 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య     : 105
 పార్లమెంట్ స్ధానాలు : మెదక్, జహీరాబాద్
 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య     : 23
 
2009 ఎన్నికల్లో జిల్లాలో పోలై ఓట్లు
మొత్తం ఓట్లు     : 20,31.643
పోలయిన ఓట్లు     : 76 %
పురుషులు     : 77 %
మహిళలు     : 74 %
 
ప్రభావితం చేసే అంశాలు : రైతుల ఆత్మహత్యలు, పూర్తికాని సాగునీటి పథకాలు,  గిరిజన తండాల్లో తాగునీటికి కటకట
 
మహబూబ్‌నగర్ జిల్లా
 జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు     : 14
 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య     : 147
 పార్లమెంట్ స్ధానాలు:మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్
 పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య     : 15
 
2009 ఎన్నికల్లో జిల్లాలో పోలైన ఓట్లు
 మొత్తం ఓటు ్ల    : 28,28,473
 పోలైన ఓట్లు      : 69 %
 పురుషులు     : 71 %
 మహిళలు     : 66 %
 ప్రభావితం చేసే అంశాలు : కరువుపీడిత ప్రాంతం, తాగునీటి సమస్య,  జిల్లాను పట్టి పీడిస్తున్న వలసలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement