లోక్సభ తుదివిడతలో భారీగా పోలింగ్ | Voters come out in large numbers during last phase | Sakshi
Sakshi News home page

లోక్సభ తుదివిడతలో భారీగా పోలింగ్

Published Mon, May 12 2014 2:01 PM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM

Voters come out in large numbers during last phase

న్యూఢిల్లీ: సోమవారం జరుగుతున్న లోక్సభ తుది, తొమ్మిదో విడతలో భారీ పోలింగ్ నమోదవుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్లకు తరలి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 41 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాశి లోక్సభ నియోజక వర్గానికి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 16న లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణ, సీమాంధ్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement