ఆయిల్‌ మసాజ్‌ | beauty tips | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ మసాజ్‌

Published Tue, Apr 4 2017 1:32 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

ఆయిల్‌ మసాజ్‌

ఆయిల్‌ మసాజ్‌

బ్యూటిప్స్‌

వార్ధక్యం కారణంగా వచ్చే ముడతలు, డెలివరీ తర్వాత పొట్టమీద వచ్చే స్ట్రెచ్‌మార్క్స్‌ పోవడానికి, ఎండకు కమిలి నల్లబడిన చర్మం తిరిగి తెల్లబడడానికి సాండల్‌వుడ్‌ ఆయిల్‌ బాగా పని చేస్తుంది. పైగా ఎండకాలంలో ఈ ఆయిల్‌ వాడకం వల్ల శరీరానికి చక్కటి సాంత్వన కలుగుతుంది.

ఈ ఆయిల్‌ను నేరుగా కాని మరేదైనా ఆయిల్‌తో కలిపి కాని మర్దన చేయవచ్చు. సాండల్‌వుడ్‌ ఆయిల్‌ సౌందర్యాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఎగ్జిమా, ర్యాష్‌ కారణంగా వచ్చిన వాపులకు ఈ ఆయిల్‌తో మర్దన చేస్తే తక్షణ ఉపశమనం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement