చర్మకాంతి కోసం... | beauty tips | Sakshi
Sakshi News home page

చర్మకాంతి కోసం...

Published Thu, Apr 27 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

చర్మకాంతి కోసం...

చర్మకాంతి కోసం...

బ్యూటిప్స్‌

టేబుల్‌ స్పూన్‌ అరటిపండు గుజ్జులో అర  టేబుల్‌ స్పూన్‌ టొమాటో రసం కలిపి పేస్ట్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి చేతులకి పట్టించి 20 నిమిషాల తరవాత వేడినీటితో కడిగేయాలి. పార్టీకి వెళ్లే గంట ముందు ఈ ప్యాక్‌ వేసుకుంటే చర్మం తాజాగా కాంతివంతంగా ఉంటుంది.

టొమాటో రసంలో కొన్ని పాల చుక్కలు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరవాత కడిగేయాలి. క్రమం తప్పకుండా 15 రోజుల పాటు ఈ విధంగా చేస్తే చర్మం నిగారిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement