పట్టులాంటి జుట్టు కోసం | care for hair and buety | Sakshi
Sakshi News home page

పట్టులాంటి జుట్టు కోసం

Published Sun, Jan 22 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

పట్టులాంటి జుట్టు కోసం

పట్టులాంటి జుట్టు కోసం

ఒక పాత్రలో టీ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్, ఒక టీ స్పూన్‌ నిమ్మరసం, కోడిగుడ్డు సొన ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల దగ్గర నుండి చివరి వరకూ పట్టించి ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి.
తలంటుకునే ముందు షాంపూలో కొద్దిగా వెనిగర్‌ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులకంతటికీ పట్టించి పది నిమిషాల తరువాత తల స్నానం చేయాలి.
వారంలో ఒక్కసారయినా టీ డికాషన్‌ తో జుట్టుని కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
పెరుగు కదుళ్ల నుండి జుట్టుకంతటికీ పట్టించి పది నిమిషాలయ్యాక తల స్నానం చేస్తే పట్టులా మెరుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement