ఈ డబ్బున్నోళ్లున్నారే... | Eight Types of Lies that People Tell | Sakshi
Sakshi News home page

ఈ డబ్బున్నోళ్లున్నారే...

Published Fri, Oct 2 2015 5:02 PM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM

ఈ డబ్బున్నోళ్లున్నారే...

ఈ డబ్బున్నోళ్లున్నారే...

ఈ డబ్బున్నోళ్లున్నారే... ప్రపంచంలో వీళ్ల కంటే అబద్ధాలకోర్లు, దగాకోర్లు ఇంకెవరూ ఉండరంటున్నారు అమెరికన్ శాస్త్రవేత్తలు. కాలిఫోర్నియా వర్సిటీ మానసిక శాస్త్రవేత్తలు ఇటీవల టొరంటో వర్సిటీ, బర్కిలీ వర్సిటీ పరిశోధకులతో కలసి డబ్బున్నోళ్ల మనస్తత్వాలపై కూలంకషంగా పరిశోధనలు జరిపారు.

సామాన్యులతో పోలిస్తే డబ్బున్నోళ్లు తమ ప్రయోజనాల కోసం అలవోకగా ఎంతటి అబద్ధాలైనా ఆడేస్తారని, సొంత లాభం కోసం ఇతరులను తేలికగా మోసగిస్తారని ఈ పరిశోధనలో తేలింది. డబ్బున్నోళ్లకు స్వార్థం, దురాశ కూడా కాస్త ఎక్కువేనని తమ పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement