
- రాణీశర్మ ఈమని, ఉణుదుర్తి సుధాకర్ పుస్తకం ‘తథాగతుని అడుగుజాడలు’ ఆవిష్కరణ అక్టోబర్ 26న సాయంత్రం 6 గంటలకు పబ్లిక్ లైబ్రరీ, ద్వారకానగర్, విశాఖపట్నంలో జరగనుంది. ఆవిష్కర్త: సి.ఆంజనేయరెడ్డి. అధ్యక్షత: కె.తిమ్మారెడ్డి. వక్త: సి.ప్రజ్ఞ. నిర్వహణ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్.
- కుడికాల వంశీధర్ ‘నానీల వసంతం’ ఆవిష్కరణ నవంబర్ 3న సాయంత్రం 6 గంటలకు శ్రీ త్యాగరాయ గానసభలో జరగనుంది. ఆవిష్కర్త: ఎన్.గోపి. నిర్వహణ: తేజ ఆర్ట్ క్రియేషన్స్.
- నారంశెట్టి బాలసాహిత్య పీఠం వారి 2019 బాలసాహిత్య పురస్కారాలను డి.కె.చదువుల బాబు, పైడిమర్రి రామకృష్ణకు ప్రదానం చేయనున్నారు. నవంబర్ 14న పార్వతీపురంలో జరిగే సభలో ప్రదానం ఉంటుంది. నిర్వహణ: నారంశెట్టి ఉమామహేశ్వరరావు.
Comments
Please login to add a commentAdd a comment