
అమ్మో ఐదు కోట్లా...!
‘‘నా సినిమాలో నటించేవాళ్లు నగ్నంగా నటించాలి. చిత్రీకరణ సమయంలో కుదరదంటే ఒప్పుకోను. అందుకే ముందే ఒప్పంద పత్రంలో సంతకం పెట్టాలి’’ అంటోంది ఏక్తా. ‘శృంగార తార’ ఇమేజ్ సొంతం చేసుకున్న సన్నీ లియోన్‌ని తన ఎక్స్‌ఎక్స్‌ఎక్స్’ చిత్రంలో నటింప జేయాలనుకున్నారామె.
సన్నీకి నగ్నంగా నటించడం సమస్య కాదు. కానీ, ‘ఐదు కోట్లు’ పారితోషికం కావాలన్నదట. ఈ పారితోషికం విన్న ఏక్తా కపూర్... ప్రత్యామ్నాయ మార్గాలకోసం అన్వేషిస్తోంది.