వర్షంలో తడిస్తే జలుబు చేస్తుందనుకుంటాం. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమే.
వర్షంలో తడిస్తే జలుబు చేస్తుందనుకుంటాం. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమే. వర్షంలో తడిసినప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేసి, జుట్టు ఆరబెట్టుకుంటే జలుబు చేయదు. తల ఎక్కువసేపు నానినట్లయితే తలస్నానం చేసిన తర్వాత మాడుకు కొద్దిగా పసుపు రాయాలి.