ఇండో వెస్టర్న్ చమక్కులివి. ఈస్ట్ వెస్ట్‌ల బెస్ట్ కలబోత ఇది!
ఫారిన్ కట్ ఇండియన్ కట్టు ఇది!
ది బెస్ట్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్!!
► అనార్కలీ, లెహంగా కలసి లాంగ్ స్లీవ్స్ గౌన్‌గా రూపుకట్టిందీ డ్రెస్. దీనికి ఎంబ్రాయిడరీ డిజైన్ జత చేరడంతో రూపు మన సంప్రదాయానికి చిరునామా అయ్యింది.
► లాంగ్ గౌన్ మీద సంప్రదాయపు ఎంబ్రాయిడరీ కుట్టు పార్టీలలో హైలైట్‌గా నిలుపుతుంది.
► ఫ్లోరల్ ప్రింట్స్ లెహంగా షోల్డర్ లెస్ క్రాప్ టాప్ ధరిస్తే ఈ తూరుపును ఆ పశ్చిమాన్ని కలిపినట్టుగా ఉందీ పోజ్.
► ఎరుపు రంగు మీద చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ లెహంగా పూర్తి సంప్రదాయాన్ని కళ్లకు కడుతూనే స్లీవ్‌లెస్ క్రాప్‌టాప్‌తో వెస్ట్రన్ లుక్ స్టైలిష్‌గా అదరగొడుతోంది.
► లెహంగాకు టాప్ బ్లౌజ్ విత్ చున్నీగా గౌన్ స్టైల్ ఇవ్వడంతో ఇండోవెస్ట్రన్‌కి కొత్త భాష్యం చెబుతోంది.
► స్లీవ్‌లెస్ డిజైనర్ మ్యాక్సీ గౌన్ ఇది. లెగ్గింగ్ విత్ లాంగ్ టాప్ అనిపించేలా మతులు పోగొడుతుంది.
బెస్ట్ ఈస్ట్‌వెస్ట్
Published Thu, Mar 2 2017 10:47 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM
Advertisement
Advertisement