మనసు నొప్పించే విషయాలు | Injurious things in mind | Sakshi
Sakshi News home page

మనసు నొప్పించే విషయాలు

Published Wed, Mar 26 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM

మనసు నొప్పించే విషయాలు

మనసు నొప్పించే విషయాలు

 చనువు ఉందని ‘డర్టీ’ విషయాలు మాట్లాడడం.
సమస్యలో ఉన్నపుడు మీకు పని ఉందని కారణం చూపుతూ, ఆమెకు తోడు లేకపోవడం.
వారి కొత్త డ్రెస్‌ను ఏ మాత్రం పట్టించుకోకపోవడం.. అది బాలేకున్నా!
ఆమెకు సంబంధించిన దేనిపైన అయినా వ్యతిరేకతను నేరుగా వ్యక్తం చేయడం.
ఆమె అందం గురించి ప్రతికూల విషయాలు నేరుగా చెప్పడం.
ఇతర అమ్మాయిల అందచందాలను ఆమె ముందు పొగడటం.
 గమనిక: మీరు ఊహించని కొన్ని విషయాలకు కూడా వారు హర్ట్ అవుతుంటారు.
 
 
 మనసు మెప్పించే  విషయాలు
     
 వీలైనన్ని ఎక్కువ సార్లు మీరు ప్రేమను వ్యక్తం చేయాలని కోరుకుంటారు.
అమ్మాయిలే తెలుసుకోగలిగిన బహుమతులు వారికి నచ్చేలా ఇవ్వగలగడం (గాజులు, లిప్‌స్టిక్, పర్‌ఫ్యూమ్).
ఆమె తప్పులను కూడా పొరపాట్లు అని చిత్రీకరించి చెప్పగలిగే మీ నైపుణ్యం!
ప్రశంసలు... వాటిని కూడా అందంగా వ్యక్తం చేయాలి.
ఆమె ప్రైవేట్ టైం, ప్రైవేట్ విషయాలు ఎప్పుడూ అడగకపోవడం (పూర్తిగా చనువు ఏర్పడక ముందు).
ఇతరులను ఆమె వద్ద ఎప్పుడూ తిట్టకపోవడం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement