గుండె ఆరోగ్యానికి ధ్యానం | Meditation and heart health | Sakshi
Sakshi News home page

గుండె ఆరోగ్యానికి ధ్యానం

Published Wed, Dec 23 2015 11:59 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

గుండె ఆరోగ్యానికి ధ్యానం - Sakshi

గుండె ఆరోగ్యానికి ధ్యానం

గురుబోధ
 
రక్త ప్రసరణ అల్లకల్లోలంగా ఉండటం సరికాదు. అలాగే స్తబ్దుగా ఉండటం కూడా సరికాదు. రక్త ప్రసరణ ్రపశాంతంగా హాయిగా ఉండాలి. అప్పుడే గుండెకు మంచిది. మెడిటేషన్ ఈజ్ డెరైక్ట్‌లీ కనెక్టెడ్ విత్ హార్ట్. స్ట్రెస్‌లో ఉన్నప్పుడు దేహం టాక్సిన్స్‌ని విడుదల చేస్తుంది. ఈ మలినాలు గుండెకు భారమవుతాయి.

ధ్యానంలో ఉన్నప్పుడు మంచి హార్మోన్లన్నీ విడుదలవుతాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. ధ్యానం అంటే ప్రేమగా, కరుణగా ఉంటూ దైవాన్ని నీలోకి తీసుకోవడమే. అప్పుడు శరీరంలోని అన్ని అంగాలు స్థిమితంగా సమన్వయంతో పని చేస్తాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా గుండె ఆరోగ్యం బ్రహ్మాండంగా మెరుగు పడుతుంది.
 - స్వామి మైత్రేయ
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement