బహుభాషా సమ్మేళనంలో మన కలాలు | Multilingual combination of our Writers Churn | Sakshi
Sakshi News home page

బహుభాషా సమ్మేళనంలో మన కలాలు

Published Fri, Mar 13 2015 11:07 PM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM

మంగుళూరు యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్, కర్నాటక సాహిత్య అకాడమీ కలిసి ...

మంగుళూరు యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్, కర్నాటక సాహిత్య అకాడమీ కలిసి మార్చి 18, 2015న మంగుళూరులో నిర్వహిస్తున్న బహుభాషా రచయిత్రుల సదస్సులో తెలుగు నుంచి ముగ్గురు సాహితీకారులు పాల్గొననున్నారు. ఆ రోజు జరిగే కథా సదస్సులో కుప్పిలి పద్మ, విమర్శ సదస్సులో కాత్యాయనీ విద్మహే, కవిత్వ సదస్సులో షాజహానా పాల్గొంటారు. కన్నడ, తమిళ, తుళు, కొంకణి, మలయాళం తదితర భాషల రచయిత్రులతో వీరు వేదిక పంచుకోనున్నారు. తమ తమ విభాగాలలో లబ్ధప్రతిష్టులైన ఈ ముగ్గురూ తమ కృషిని, సమకాలీన స్త్రీ సాహిత్యాన్ని ఈ వేదిక నుంచి తెలియచేయనున్నారు.
 
కాత్యాయనీ విద్మహే
కుప్పిలి పద్మ
షాజహానా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement