
న్యూఇయర్ హంగామాకు సిటీ సిద్ధమవుతోంది. ఈ ఏడాది వేడుకల్లో బాలీవుడ్, టాలీవుడ్ ముద్దుగుమ్మలు డ్యాన్స్‌లతో హోరెత్తిస్తారని కంట్రీక్లబ్ సీఎండీ వై.రాజీవ్‌రెడ్డి తెలిపారు. క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో హీరోయిన్లు మనారాచోప్రా, ముమైత్‌ఖాన్, షెఫాలీ జరీవాలా, మరియం జకారియాలతో కలిసి న్యూఇయర్ ఈవెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.