కోట్స్ | Quotes | Sakshi
Sakshi News home page

కోట్స్

Dec 4 2015 11:40 PM | Updated on Sep 3 2017 1:29 PM

కోట్స్

కోట్స్

నీకు ఉన్నవాటిని లెక్కించుకుంటే చాలా ఉన్నట్లనిపిస్తుంది.

నీకు ఉన్నవాటిని లెక్కించుకుంటే చాలా ఉన్నట్లనిపిస్తుంది. నీకు లేనివాటిని లెక్కించుకుంటే నీకసలు ఏమీ లేనట్లే అనిపిస్తుంది.
 - ఓప్రా విన్‌ఫ్రే, టాక్ షో వ్యాఖ్యాత
 
భవిష్యత్తుపై ఆశను కోల్పోయిన మరుక్షణమే వర్తమానంపై ఆసక్తిని పోగొట్టుకుంటాం.
 - రూత్ బెనెడిక్ట్, మానవ పరిణామ శాస్త్రవేత్త.
 
నీలో కోపం భగ్గుమన్న క్షణంలో నువ్వు గనుక సహనంగా ఉండగలిగితే... ఒక జీవితకాల దుఃఖం నుండి తప్పించుకోగలుతావు.
 -లావోట్ట్జ్, ప్రాచీన చైనా తత్వవేత్త
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement