ఇలా అయితే... కష్టం కదండీ! | sakshi family Entertainment | Sakshi
Sakshi News home page

ఇలా అయితే... కష్టం కదండీ!

Published Tue, Feb 3 2015 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

ఇలా అయితే...  కష్టం కదండీ!

ఇలా అయితే... కష్టం కదండీ!

వినోదం
 

తాగుబోతు: డాక్టర్ గారు...ఈమధ్య నేను బాగా తాగుతున్నాను. మానేయాలనుకుంటున్నానుగానీ మానేయలేకపోతున్నాను....
 
డాక్టర్: రోజుకు ఎన్ని పెగ్గులు తాగుతావు?

తాగుబోతు: 4 పెగ్గులు
 
డాక్టర్: ఈరోజు నుంచి రోజుకు 3 పెగ్గులు మాత్రమే తాగు. వారం తరువాత కలువు...
 
తాగుబోతు: మీరు చెప్పినట్లే రోజుకు మూడు పెగ్గులు తాగుతున్నానండీ...
 
డాక్టర్: ఈరోజు నుంచి రోజుకు రెండు పెగ్గులు మాత్రమే తాగు... తరువాత కలువు...
 
తాగుబోతు: మీరు చెప్పినట్లే... రోజుకు రెండు పెగ్గులు తాగుతున్నాను.
 
డాక్టర్: ఈరోజు నుంచి ఒక పెగ్గు మాత్రమే తాగు...
 
తాగుబోతు
: ఒకే ఒక్క పెగ్గులో ఫుల్‌బాటిల్ పూర్తి చేయడం కష్టం కదండీ!!!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement