సోలార్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై 4 రోజుల శిక్షణ | solar food processing training | Sakshi
Sakshi News home page

సోలార్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై 4 రోజుల శిక్షణ

Published Tue, Aug 14 2018 4:33 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

solar food processing training - Sakshi

సౌరశక్తితో పండ్లు, కూరగాయల శుద్ధిపై రైతులు, చిన్న పరిశ్రమల వ్యవస్థాపకులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, ప్రభుత్వ అధికారులకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సొసైటీ ఫర్‌ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (సీడ్‌) స్వచ్ఛంద సంస్థ 4 రోజుల శిక్షణ ఇవ్వనుంది. సెప్టెంబర్‌ 4–7 తేదీల్లో శిక్షణ ఇస్తారు. సి.ఎఫ్‌.టి.ఆర్‌.ఐ., ఎన్‌.ఐ.ఎన్‌., పి.జె.టి.ఎస్‌.ఎ.యు., ‘సీడ్‌’ నిపుణులు శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్‌ వివరాలకు.. 040–23608892, 23546036, 96526 87495

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement