స్పోర్ట్స్ క్విజ్.. | Sports Quiz | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్ క్విజ్..

Published Sat, Jan 18 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

Sports Quiz

1. క్రికెట్ లో కాకుండా ఏ క్రీడాంశంలో జాంటీ రోడ్స్ దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఆడాడు?
 2.    ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు తొలి వ్యక్తిగత పతకాన్ని అందించిన వారెవరు?
 3.    భారత్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన తొలి, ఏకైక కవల క్రికెటర్ల జోడి?
 4.    ఒలింపిక్స్‌లో హాకీ తర్వాత ఏ క్రీడాంశాల్లో భారత్‌కు అత్యధిక పతకాలు వచ్చాయి?
 5.    ‘పోలో’ క్రీడలో ఒక జట్టు తరఫున ఎంత మంది ఆడాలి?
 
 జవాబులు:
 1.    హాకీ
 2.    రెజ్లర్ ఖాషాబా జాదవ్ (1952 హెల్సింకి-కాంస్యం)
 3.    బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్ (తమిళనాడు-2013లో)
 4.    రెజ్లింగ్, షూటింగ్ (నాలుగేసి చొప్పున)
 5.    నలుగురు చొప్పున

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement