16న కొర్నెపాడులో జీవన ఎరువులపై శిక్షణ | Training for 16 on lifestyle fertilizers in Korepadu | Sakshi
Sakshi News home page

16న కొర్నెపాడులో జీవన ఎరువులపై శిక్షణ

Published Tue, Sep 11 2018 5:28 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

Training for 16 on lifestyle fertilizers in Korepadu - Sakshi

సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అన్ని పంటల్లో జీవన ఎరువుల వాడకం, రైతు స్థాయిలో వాటి తయారీపై ఉ. 10 గం.ల నుంచి సా. 5 గం.ల వరకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు. కరీంనగర్‌ జిల్లా రైతు కొక్కు అశోక్‌కుమార్‌ శిక్షణ ఇస్తారు. అనంతరం ఉచితంగా మదర్‌ కల్చర్‌ పంపిణీ చేస్తారు. వివరాలకు..8367535439, 0863–2286255.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement