విల్లో వైరల్! | 9 Times Kylie Jenner's Hair Looked Exactly Like A Bratz Doll - MTV | Sakshi

విల్లో వైరల్!

Published Fri, Jan 23 2015 10:37 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

విల్లో వైరల్!

విల్లో వైరల్!

హాలీవుడ్ సూపర్‌స్టార్ విల్‌స్మిత్ గారాల కూతురు విల్లో స్మిత్ నెటిజనులకు పిచ్చెక్కిస్తోంది. ఈ టీనేజీ గుమ్మ ఓ గ్రాఫిక్ షర్ట్ మాటున తన అందాలన్నీ బహిరంగంగా ప్రదర్శించేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్చర్‌‌స అప్‌లోడ్ చేసిన ఈ చిన్నది... పురుష పుంగవులను విపరీతంగా ఉత్తేజితులను చేసేస్తోంది. ముచ్చటపడ్డ కైలీ జెన్నర్ తన వెబ్‌సైట్‌లో వీటిని పోస్ట్ చేసింది.

మొత్తానికి రంగురంగుల స్లీవ్స్ గ్రాఫిక్ ట్రాన్స్‌ఫరెంట్ షర్ట్‌తో సామాజిక సైట్స్‌లో ‘టాప్’ లేపేస్తోంది విల్లో. దెబ్బకు లెక్కకు మించి లైకులు... అంతకు మించి షేర్లు... రీ పోస్టులతో ఓవర్‌నైట్ స్టార్ ఇమేజ్ తెచ్చేసుకుందీ సొగసరి. అయితే తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో సదరు పిక్చర్స్ డిలీట్ చేసినా... అప్పటికే ఫ్యాన్స్ షేరింగ్‌లతో ప్రపంచాన్ని చుట్టేశాయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement