బిపాసా.. హర్రర్! | Bipasha Basu: Alone My Boldest Film Till Date | Sakshi
Sakshi News home page

బిపాసా.. హర్రర్!

Dec 11 2014 11:42 PM | Updated on Sep 2 2017 6:00 PM

బిపాసా.. హర్రర్!

బిపాసా.. హర్రర్!

భయపెట్టే పాత్రలంటే క్రేజో... మిగతా వాటి కంటే వాటిని నమ్ముకోవడమే మంచిదనో...

భయపెట్టే పాత్రలంటే క్రేజో... మిగతా వాటి కంటే వాటిని నమ్ముకోవడమే మంచిదనో... మొత్తానికి సెక్సీ సుందరి బిపాసాబసు దెయ్యాల సినిమాల బాట పట్టింది. భూషణ్ పటేల్ ‘ఎలోన్’ చిత్రంలో ఇదే తరహా రోల్ ఒకటి చేస్తోంది. దానికి తోడు ఈ అమ్మడి మార్కు రొమాన్స్ ఉండనే ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌లో బిపాసా, కరణ్‌సింగ్ గ్రోవర్‌ల మధ్య కెమిస్ట్రీ తెగ వర్కవుటయిందని టాక్. అంతే కాదు... హర్మాన్‌కు కటీఫ్ చెప్పి బిపాసా... జెన్నీఫర్ వింగెట్‌కు డైవర్స్ ఇచ్చి కరణ్ ఒంటరైపోయారు. ‘ఎలోన్’ పుణ్యమాని... ఇద్దరూ ఒక్కటిగా తిరుగుతున్నారని గుసగుస.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement